ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'గం గం గణేశ'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 08:42 AM

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశ' సినిమా మే 31, 2024న విడుదలఅయ్యింది. ఈ కామెడీ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa