ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న జీ5 యొక్క 'పరువు' వెబ్ సిరీస్ ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 02:45 PM

భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా 'పరువు' అనే వెబ్ సిరీస్ ని ప్రకటించింది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య మరియు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్ 14న విడుదల కానుంది. ఇటీవలే షో మేకర్స్ ఈ సిరీస్ యొక్క ట్రైలర్‌ ని విడుదల చేసారు. ఈ సినిమాలో నాగబాబు చాలా ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నాడు. సిద్ధార్థ్ నాయుడు ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. సుస్మిత కొణిదెల గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సిరీస్‌ ని పవన్ సైదినేని సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa