ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో సింప్ల్య్ సౌత్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'అరణ్మనై 4'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 08:11 PM

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన 'అరణ్మనై 4' హారర్-కామెడీ సిరీస్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని సింప్ల్య్ సౌత్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్ ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa