ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 11:02 AM

ప్రముఖ మోడల్, నటి రిస్టా లబోని షిమానా (39) మంగళవారం ఉదయం బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ మెదడు రక్తస్రావం కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు ఎజాజ్ బిన్ అలీ, ఆమె మాజీ భర్త గాయకుడు పర్వేజ్ సజాద్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. 2006 లో షిమానా స్టార్-స్టడెడ్ లక్స్-ఛానల్ i సూపర్‌స్టార్ పోటీతో బుల్లితెర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa