అజు దుస్సా దర్శకత్వంలో సౌత్ సిజ్లింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని నటించిన '105 మినిట్స్' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఈరోజు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై బొమ్మక్ శివ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa