ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అహం రీబూట్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నేరుగా ఆహాలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 30,2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. రఘువీర్ మరియు సృజన్ ఈ థ్రిల్లర్ మూవీని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa