టాలీవుడ్ హీరో వెంకటేష్ ఎఫ్2, ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఆన్ బోర్డులో ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa