ప్రముఖ నటుడు పరవతీశం ప్రధాన పాత్రలో నటించిన 'మార్కెట్ మహాలక్ష్మి' చిత్రం యొక్క OTT రైట్స్‌ను ఆహా సొంతం చేసుకుంది. ఈ రొమాంటిక్ డ్రామా జులై 4న ఆహాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రణీక అన్విక కథానాయికగా నటించింది. ఈ సినిమాలో అవినాష్, హర్ష వర్ధన్ కీలక పాత్రలో నటించారు. వి.ఎస్.ముక్కేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa