కార్తీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్ 2’. దర్శకుడు పిఎస్ మిత్రన్ రీసెంట్ గానే సినిమా షూటింగ్ మొదలు పెట్టగా ఇప్పుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేడు ఆయన బర్త్ డే కానుకగా ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు. ఇందులో సూర్య ఎలాంటి రోల్ లో కనిపిస్తాడో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa