మెహర్ తేజ్ దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అల్లరి నరేష్‌తో కలిసి రవిషింగ్ బ్యూటీ రుహానీ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa