హుషారు ఫేమ్ తేజస్ కంచెర్ల ప్రధానపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ఉరుకు పటేలా. లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈక్రమంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇక సినిమాలో ఖుష్బూ చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa