కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'రాయన్' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ధనుష్ తన 50వ చిత్రం రాయన్‌కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. గత నెల 26న థియేటర్లలో విడుదలై 7 రోజుల్లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్ లైబ్రరీ'లో'.. 'రాయన్' స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa