సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావుగారు మరోసారి మెగాఫోన్ పట్టనున్నారు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో ఆ మహనీయుడిని తలచుకుంటూ రాఘవేంద్రరావు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో చేస్తున్నారు ఆయన. ఈ చిత్రం తన కెరీర్లో చాలా ప్రత్యేకమని, మరింత కొత్తగా ట్రై చేస్తున్నానని చెబుతూ ఇందులో హీరో, ఇతర వివరాలోనే వెల్లడిస్తానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa