హీరో అజిత్ ప్రస్తుతం ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా అజిత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత ఈ స్టార్ హీరో కొన్ని నెలలు సినిమాలకు విరామం ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలలు విరామం ప్రకటించనున్నారని.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa