ప్రముఖ నటుడు నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన మీడియో రంగంలోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “N మీడియా ఎంటర్టైన్మెంట్” పేరుతో తెలుగు ప్రజల ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు నాగబాబు మరియు అతని బృందం లోగోను విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa