సాయి పల్లవి దక్షిణాదిలోని టాప్ స్టార్లలో ఒకరు. ఈ నటి త్వరలో హిందీలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం నటి బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో రెండవది రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రామాయణం చిత్రం. ఈ సినిమా షూటింగ్ సగానికి చేరుకుంది. రామాయణం షూటింగ్ ఇప్పటికే ముంబైలో జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ నటుడు కునాల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa