బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “నువ్వు క్యూట్ గా ఉన్నావని ఆయన చెప్పినప్పుడు” అంటూ నిధి క్యాప్షన్ ఇచ్చింది. మరి ఆయన ఎవరో.. ఎందుకు చెప్పాడో వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోటోలో డెనిమ్ షర్టు ను వేసుకొని స్టైల్ గా పోజిచ్చింది. షర్టు కాలర్ ను పంటితో కొరుకుతున్నట్టుగా ఉంది. హెయిర్ స్టైలింగ్ అందంగా ఉంది. ఈ ఫోటోలో అందాల ప్రదర్శన చేయలేదు కానీ ఎక్స్ ప్రెషన్ మాత్రం హాటుగా ఉంది. నిధి కళ్లల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఈ ఫోటోకు చాలా కామెంట్లే వచ్చాయి. ఒకరు “క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్” అన్నారు. మరొకరు “డ్రెస్ నార్మల్.. ఎక్స్ ప్రెషన్ హాట్” అన్నారు. ఇంకొకరు “డెనిమ్ షర్ట్.. డ్యామ్ సెక్సీ” అన్నారు.
@AgerwalNidhhi #NidhhiAgerwal #Nidhiagarwal pic.twitter.com/IKIVlMJfxD
— Movie Pichak (@MoviePichak) May 30, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa