ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాలతో చెలగాటమాడుతున్న ఉపాసన

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2019, 01:18 PM

సింహాలతో చెలగాటమాడుతున్న ఉపాసన (ఫొటోలతో) ….. రామ్ చరణ్, ఉపాసన తమ వివాహ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంలో ఉపాసన సింహం పిల్లలతో ఆడుకోవటం, ఆ పిక్ ని రామ్ చరణ్ కాప్చర్ చేయటం తో సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అయింది. ఇలాంటి ఫీట్ చేయటానికి వారికీ ఉన్న ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలాగే ఈ ఫోటోకి ఉపాసన పెట్టిన కాప్షన్ కూడా ఇంటరెస్టింగ్ గా ఉంది… ఆ పోస్టులపై మీరూ ఓ లుక్ వేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa