ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క కట్ కూడా లేకుండా ఏ సర్టిఫికెట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2019, 01:24 PM

ఒక్క కట్ కూడా లేకుండా ఏ సర్టిఫికెట్ …. మోడలింగ్ నుంచి టాలీవుడ్ కి పరిచయమవుతున్న సమీర్ ఖాన్, శైలజ ముఖ్యపాత్రాలలో తెరకెక్కిన చిత్రం కెఎస్ 100 .. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కట్ లేకుండా ఏ సర్టిఫికెట్ కేటాయించింది సెన్సార్ బోర్డు. అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. నిర్మాత వెంకట రెడ్డి మాట్లాడుతూ, ఏ సర్టిఫికెట్ రావటానికి కారణం హర్రర్ సన్నివేశాలే కానీ, శృంగార సన్నివేశాలు కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఈనెల 21 న విడుదల కాబోతుంది… కెఎస్ 100 ట్రైలర్ పై మీరూ ఓ లుక్ వేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa