కొత్త నటీనటులతో నిహారిక కొణిదెల సమర్పణలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టు 9న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ సినిమా 'ఈటీవీ విన్'లో విడుదల కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ ‘కమిటీ కుర్రోళ్ళు’ సెప్టెంబరులో రాబోతున్నారంటూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa