మలయాళ సినీ ఇండస్ట్రీపై హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో తమిళ బుల్లితెర నటి కుట్టి పద్మిని స్పందించారు. తాను బాలనటిగా ఉన్నప్పుడు వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఆ విషయం తన తల్లికి చెప్పడంతో ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారన్నారు. ఇక లైంగిక వేధింపులకు బుల్లితెర నటీమణులేం అతీతం కాదని ఆమె అన్నారు. కొందరు ఆ ఘటనలపై ఫిర్యాదులను నిరూపించుకోలేక, బయటికి చెబితే అవకాశాలు రావని భయపడుతున్నారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa