బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు సెప్టెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట తమ కూతురు విషయంలో స్టార్ కపుల్స్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లిలు పాటించిన ‘నో ఫోటో పాలసీ’ని అనుసరించనున్నట్లు బాలీవుడ్ లైఫ్ నివేదించింది. దీపికా, రణవీర్ జంట తమ కుమార్తె ముఖాన్ని చూపించడానికి 'సరైన సమయం' కోసం వేచి ఉంటారని ఆ నివేదిక తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa