ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 07:16 PM

మాస్ కా బాప్ విశ్వక్‌సేన్ హీరోగా న‌టిస్తున్న మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు. వాస్త‌వానికి ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న విడుద‌ల చేస్తామని చిత్ర‌ బృందం తెలిపింది. అయితే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల వల్ల న‌వంబ‌ర్ 22న విడుదల చేయనున్నట్టు తెలిపారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa