ప్రముఖ హీరోయిన్ తమన్నా, నీరజ్ పాండే కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘సికందర్ కా ముఖద్దర్’. ఈ మూవీలో జిమ్మీ షెర్గిల్, అవినాశ్ తివారీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం నవంబర్ 11న ట్రైలర్ విడుదల చేశారు. ‘ఎవరు నిర్దోషి, ఎవరు నేరస్థుడు, ఎవరిది దుర్మార్గం వీటన్నింటికీ సమాధానమే ‘సికందర్ కా ముఖద్దర్’ అనే క్యాప్షన్ జోడించారు. ఇందులో తమన్నా వజ్రాలను దొంగిలించే పాత్రలో కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa