ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందస్తు బెయిల్ కోసం ఆర్జీవీ పిటిషన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 12:57 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలోనే న్యాయస్థానం విచారించనుంది. కాగా, తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com