వరుణ్ తేజ్ హీగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నవంబర్ 14న విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీ లోకి వస్తోంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఇది అందుబాటులో ఉండనుంది.