ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 03:42 PM

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను శనివారం సినీ నటుడు మంచు విష్ణు కలిశారు. ఈ మేరకు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 'నా బ్రదర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిశాను. ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. ఆయన పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com