భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. రూ.120 కోట్లతో మూవీ తీస్తే.. రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కోలీవుడ్ హీరో ధ్రువ సార్జా హీరోగా తెరకెక్కిన ‘మార్టిన్’ సినిమా బడ్జెట్ రూ.120 కోట్లు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా రూ.95 కోట్ల భారీ నష్టాలు మిగిల్చి, ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా చెత్త రికార్డు అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa