కీర్తి సురేశ్ రెండోసారి పెళ్లి చేసుకుంది. మొదటి సారి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంట.. తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.కీర్తి సురేశ్ హిందూ కాగా.. ఆంటోని క్రిస్టియన్. వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని.. పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకున్నారు.ఇరువురు కలిసి.. తమ పెళ్లిని.. హిందూ పద్ధతిలోనూ.. క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దానిలో భాగంగానే కీర్తిసురేశ్ ట్రెడీషనల్లో హిందూ మ్యారేజ్ జరగ్గా.. తాజాగా ఆంటోని ఫ్యామిలీ తరహాలో క్రిస్టియన్ వెడ్డింగ్ జరిగింది.క్రిస్టియన్ పద్ధతిలో తమ పెళ్లితంతుని లిప్‌లాక్‌తో స్టార్ట్ చేశారు కీర్తిసురేశ్, ఆంటోని. సినిమా మాదిరి సెట్టింగ్‌లో.. అదిరే వెడ్డింగ్ గౌన్‌లో కీర్తి సురేశ్ ఏంజెల్లా కనిపించింది. తమ ప్రేమకు గుర్తుగా పెంచుకున్న నైక్ (Nyke)ని తమ వెడ్డింగ్‌లో హైలెట్ చేశారు. ఈ ఫోటోలను కీర్తి ఇన్‌స్టాలో షేర్ చేసి.