హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోప్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలుడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాగా, బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.