ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి పరాంజపేకు ‘పద్మపాణి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 08:04 PM

ఈ ఏడాది ‘పద్మపాణి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను ప్రఖ్యాత దర్శకురాలు, రచయిత, నిర్మాత, నాటక కర్త సాయి పరాంజపేకు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని AIFF కమిటీ ఛైర్మన్ నందకిశోర్ కాగ్లీవాల్, చీఫ్ మెంటర్ అంకుశ్‌రావు కడమ్ వెల్లడించారు. 2025 జనవరి 15 నుంచి 19 వరకు ఛత్రపతి శంభాజీనగర్‌లో అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకల్లో సాయి పరాంజపే ఈ అవార్డు అందుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com