ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టైలిష్ స్టార్ కార‌వాన్ ఖ‌రీదు ఎంతో తెలుసా...

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2019, 07:54 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారవాన్ ఖరీదు ఎంతో తెలుసా ….. అది ఎలా ఉంటుందో తెలుసా …… ఇదిగో చూడండి ఇదే అల్లు అర్జున్ ఖరీదైన కారవాన్ . ఫాల్కన్ కంపెనీ కి చెందిన వాళ్ళు అల్లు అర్జున్ టేస్ట్ కు తగ్గట్లుగా ఈ కారావాన్ ని తీర్చి దిద్దారు , ఇక దీని ఖరీదు ఎంతో తెలుసా ….. 7 కోట్లు . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ! 7 కోట్లతో ఫాల్కన్ కారవాన్ చేయించుకున్నాడు అల్లు అర్జున్ . ఈ వాహనం ఎందుకు ఉపయోగపడుతుందంటే …….. షూటింగ్ గ్యాప్ లో సేద తీరడానికి అలాగే మేకప్ వేసుకోవడానికి , రెస్ట్ తీసుకోవడానికి అలాగే ఔట్ డోర్ షూటింగ్ లలో ఎక్కువగా ఉపయోగపడేది ఇదే . ఈ కారవాన్ చేయించుకోవడంతో అల్లు అర్జున్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు .


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa