ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి సీన్ లీక్.....

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 12:13 PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హారర్ జానర్లో ప్రభాస్ ఫస్ట్ టైమ్ చేస్తుండడం ఆసక్తిని మరో రేంజ్‍కు తీసుకెళ్లింది. అయితే, ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదాతో అభిమానులకు నిరాశ ఎదురైంది. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రాజా సాబ్ నుంచి లీక్డ్ సీన్ అంటూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com