బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఓ దొంగగా రాబోతున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్’ ( కూకీ గలాటీ, రాబీ గ్రేవాల్ తెరకెక్కిస్తున్నారు. జైదీప్ అహ్లావత్ కీలక పాత్రధారుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఒక అమూల్యమైన వజ్రాన్ని దోపిడి చేయడానికి సైఫ్ చేస్తున్న ప్రయత్నాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోందీ టీజర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa