సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంత’. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్,ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. 1950 ల నాటి మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రేమికుల దినోత్సవం కానుకగా భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బంగారు ఆభరణాలు, గులాబీ రంగు చీరలో మెరుపులీనుతూ మహారాణిలా కనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa