త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జిగేల్’. డాక్టర్ వై. జగన్‌మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. ఈ నెల 7న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ప్రేమకథ ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డీఓపీ: వాసు, సంగీతం: ఆనంద్ మంత్ర.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa