అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ డైరక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. అదే మూవీతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్‌ను యాంకర్.. మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేక హీరో లేకుండా తీస్తారా? అని ప్రశ్నించగా.. దానికి సందీప్ 'హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచన. రాబోయే 4, 5 ఏళ్లలో హీరో లేకుండా సినిమా తీస్తా' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa