ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాకీ–2 వెబ్‌సిరీస్‌లో సౌరభ్ గంగూలీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 03:47 PM

బాలీవుడ్‌లో నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఖాకీ: ది బెంగాల్ చాప్టర్. మొదటి సీజన్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వెబ్‌సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గంగూలీ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 20న అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa