ఒకప్పుడు తెలుగు యాంకర్ లు టీవీ షో ల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. కాల క్రమేనా యాంకర్ ల అభిప్రాయాలు మారుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా తెలుగు లోగిళ్లల్లో అందరికీ సుపరిచితమైన భామ యాంకర్ శ్యామల, అటు బుల్లితెరపైన యాంకర్ గానూ, వెండితెరపై కూడా అడపాదడపా కేరక్టర్లతోనూ ఆకట్టుకుంటున్న భామ సోషల్ మీడియాలో కూడా నెటిజన్లను తరచూ పలకరిస్తోంది. ఇదిగో ఈ ఫోటో చుడండి బ్లాక్ చీరలో శ్యామల ను చూస్తుంటే కారు మబ్బుల చీకటిలో చందమామను చూస్తున్నట్టు లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa