ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్‌ మూవీకి ప్రియాంక జవల్కర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 09:51 PM

గత ఏడాది విజయ్‌ దేవరకొండ నటించిన హారర్‌ థ్రిల్లర్‌ టాక్సీ వాలాతో పరిచయమైన ప్రియాంక జవల్కర్‌ తర్వాత మళ్లీ ఇంకేం సినిమాలో కన్పించలేదు. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఓ బడ్జెట్‌ మూవీకి అమ్ముడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది. దర్శకుడు క్రిష్‌ వద్ద సినిమాటోగ్రాఫర్‌గా చేసిన జ్ఞానశేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీయబోయే డెబ్యూ మూవీలో ప్రియాంక హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. హీరోగా ఓ వర్ధనమాన నటుడిని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa