ఒక్క తోనే మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్, కోలీవుడ్‌లు వరస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇంతకీ ఆ చిన్నది ఎవరంటే? మమితా బైజు.ప్రేమలు మూవీతో వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ చిన్నది.ఈ లతో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఒక్క మూవీతోనే భారీ పాపులారిటి సంపాదించుకొని, ఏకంగా స్టార్ హీరోల ల్లో ఛాన్స్ కొట్టేసింది.ప్రేమలు మూవీ తర్వాత ఈ బ్యూటీ ఏకంగా అరడజన్‌కు పైగా లు లైన్లో పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు మలయాళంలో వరస ఆఫర్స్ వస్తున్నాయంట. కోలీవుడ్‌లో నాలుగు ల్లో అవకాశం రాగా, అందులో సూపర్ స్టార్ విజయ్ సరసన జననాయగన్ మూవీలో ఈ బ్యూటీ మెరవనున్నదంట.అంతే కాకుండా స్టార్ హీరో ధనుష్ లో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్‌కు పైగా ల్లో ఈ అమ్మడు మెరవనున్నదంట.దీంతో మమితా బైజు లక్కీ గర్ల్.. ఒక్క తోనే వరస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుందంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa