తిరుమల శ్రీవారిని ఇవాళ హీరోయిన్ మీనాక్షి చౌదరి సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా మీనాక్షి ఇటీవల కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా 9 కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa