భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు.
ఈ సారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంటపండింది. ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి, ఉత్తమ కాస్టూమ్ డిజైనర్(మహానటి), ఉత్తమ ఆడియో గ్రఫీ రాజా కృష్ణన్(రంగస్థలం), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చిలసౌ(తెలుగు), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : అ!(తెలుగు) నిలిచాయి.
ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం: మహానటి
ఉత్తమ జాతీయ హిందీ చిత్రం: అందాధున్
ఉత్తమ జాతీయ మరాఠీ చిత్రం : భోంగా
ఉత్తమ జాతీయ తమిళ చిత్రం : బారమ్
ఉత్తమ కన్నడ చిత్రం: నాతిచరామి
ఉత్తమ కొంకణి చిత్రం: అమోరి
ఉత్తమ అస్సామీ చిత్రం: బుల్బుల్ కెన్ సింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం: హర్జీత ఉత్తమ
ఉత్తమ రాజస్థానీ చిత్రం: టర్టల్
ఉత్తమ ఉర్దూ చిత్రం : హమీద్
ఉత్తమ బెంగాలీ చిత్రం: ఏక్ జె చిలో రాజా
ఉత్తమ మలయాళ చిత్రం: సుడానీ ఫ్రమ్ నైజీరియా
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా ప్యాడ్ మ్యాన్ నిలిచింది
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: మహానాటి
ఉత్తమ ఆడియో గ్రఫీ : రాజా కృష్ణన్(రంగస్థలం)
బెస్ట్ యాక్షన్ చిత్రం: కెజిఎఫ్
ఉత్తమ సంగీత దర్శకుడు : సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం: పద్మావత్
బెస్ట్ యాక్టర్స్: ఆయుష్మాన్ ఖురానా(అందాధున్), విక్కీ కౌశల్(యురి: ది సర్జికల్ స్ట్రైక్స్)
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బధాయి హో )
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చుంబాక్ )
ఉత్తమ పిల్లల చిత్రం: సర్కారి హిరియా ప్రతమిక షేల్, కాసరగోడు
ఉత్తమ సినిమాటోగ్రఫీ : పద్మావత్
ఉత్తమ లిరిక్స్: మంజునాత్(నాతిచరామి)
ఉత్తమ బ్యాగ్రౌండ్ మ్యూజిక్: యురి
ఉత్తమ డైరెక్షన్: ఆదిత్య ధర్ (యురి)
ఉత్తమ సాహిత్యం: మంజుత(నాతిచరామి)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: రంజిత్(అ!)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మర సంభవం
ఉత్తమ ఎడిటింగ్: నాతిచారామి
ఉత్తమ లొకేషన్ సౌండ్: టెండల్య
ఉత్తమ మిక్డ్స్ ట్రాక్: రంగస్థలం
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అంధధున్
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్: బిందు మణి(నాతిచరామి నుండి మాయావి మానవే)
ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్: అరిజిత్ సింగ్ (పద్మావత్ నుండి బింటే దిల్) ఉత్తమ బాల కళాకారులు: పి.వి.రోహిత్, సమిత్ సింగ్, తాలా ఆర్చల్‌రేషు, శ్రీనివాస్ పోకాలే