ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లు లాగిన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గంటలుగా ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్, చికాగో, డలాస్, లాస్ ఏంజెలెస్ వంటి నగరాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యను తెలియజేస్తూ యూజర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తమ ఖాతాలను ఓపెన్ చేయలేకపోతున్నట్లు, ఎర్రర్ సందేశాలు వస్తున్నట్లు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa