నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన మూవీ హిట్-3. ఈ మూవీ మే 1 విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ గురించి Xలో ట్వీట్ చేశారు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని, ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. కాగా ఈ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించారు. హిట్ -4లో తమిళ హీరో కార్తి నటించనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa