ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలికిన మంచు లక్ష్మి

cinema |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 03:59 PM

72వ మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్‌కి విచ్చేస్తున్న ప్రపంచ సుందరీమణులకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు ప్రముఖ నటి మంచు లక్ష్మి. ఈ గ్లోబల్ ఈవెంట్‌కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని ఆమె తెలిపారు. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని చెప్తూ.. అందరికీ ఆహ్వానం తెలిపారు. మనం అందరం కలిసి ఈ ఈవెంట్‌ని సక్సెస్‌ చెద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియోను షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa