కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖ టీవీ, హాస్యనటుడు రాకేశ్ పూజారి 34 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుముశారు. ఉడిపి సమీపంలోని ఆదివారం రాత్రి జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్న ఆయనకు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమీప ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు వెల్లడించారు. ఆయన ‘కాంతార 2’లో నటించారు. ఆయన పలు సినిమాలు, రియాలిటీ షోల ద్వారా చాలా పాపులర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa