మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్. ఈ మూవీ ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలో బాబీ సింహని విలన్ గా నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa