సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్. దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. షాహిద్, అతని భార్య మీరా రాజ్‌పుత్ తమ చిన్నారులతో ఈ పండుగను మొదటిసారి నిర్వహించారు. మిషా తన తమ్ముడు జైన్ కు రాఖీ కట్టింది. ఇందుకు వారి తల్లిదండ్రులు సహకరించారు. ముద్దులొలికే చిన్నారులతో కలిసున్న ఫోటోను మీరా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa