ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్తెక్కిన చూపులతో కేక పుట్టిస్తోన్న శృతి హాసన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 02:49 PM

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. సినిమాల్లోకి రాకముందే సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఈనాడు’ మూవీకి ఈ భామనే సంగీతం అందించింది కూడా. మెల్లగా నటనకు గుడ్ బై చెబుతున్న ఈ భామ.. తాజాగా బ్రాండింగ్‌తో బిజీగా ఉంది. అది అలా ఉంటే.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అదరగొడుతోంది శృతి హాసన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa